చదువుల సరస్వతి శ్రీమతి సరస్వతి విద్యార్ధి అయితే వారి గారాల బాల సంగీత లహరి చిరంజీవి లహరి.
వీరు యిరువూరు సంగీత సరస్వతులే.
ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత జనకుల కులపతి శ్రీ ఇంద్రగంటి వేంకట లక్ష్మణ శాస్త్రి మహోదయుల కుమార్తె మరియు మనుమరాలు. ఎన్నో ఎన్నెన్నో కచేరీలను ఘనంగా నిర్వహించిన ఘనులు. ప్రస్తుతము శ్రీమతి సరస్వతి విద్యార్ధి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయమునందు సంగీత విభాగమున ప్రొఫెసర్ గా పని చెస్తూ వున్నారు.
No comments:
Post a Comment